Here is the 'Top News Of The Day'...
* Corona cases cross 57 lakh in india 86,508 new cases found in last 24 hours
*Fit india 2020 PM Modi interacts with team india captain virat kohli and others on fitness
*Gold and silver rates updates
*UN general assembly donald trump demands UN hold china to account for coronavirus.
#IPL2020
#KXIPvsRCB
#Viratkohli
#KimJongUn
#PMModi
#DonaldTrump
#COVID19
#indiachinastandoff
#NorthKorea
#China
గడిచిన తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని బలితీసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లు దాటింది. ప్రతినిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.